Jr NTR RamCharan Attended Anant Ambani Pre Wedding | RRR తర్వాత మళ్లీ కలిసిన రామ్ భీమ్ | ABP Desam
అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవుతున్న సెలబ్రెటీస్ జాబితానే చాలా పెద్దగానే ఉంది. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్..అంబానీల పెళ్లి వేడుకకు హాజరవటం ఆసక్తికరంగా మారింది.