Anand Mahindra about Agnipath Scheme : అగ్నివీరులకు మేం ఉద్యోగాలిస్తాం - ఆనంద్ మహీంద్రా| ABP Desam
Continues below advertisement
అగ్నిపథ్ స్కీమ్ పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. AGNIPATH scheme శిక్షణ తీసుకున్న యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనల పై విచారం వ్యక్తం చేశారు ఆనంద్ మహీంద్రా.
Continues below advertisement