Air India: ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి

Continues below advertisement

ఢిల్లీలో ఓ పాత ఎయిరిండియా ప్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. సర్వీసులో లేని ఈ విమానం ఓ చోటి నుంచి మరో చోటికి తరలించేటప్పుడు ఈ ఘటన జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎత్తును హెవీ వెహికల్ డ్రైవర్ సరిగ్గా అంచనా వేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram