తాజ్ మహల్ కట్టింది షాజహాన్ కాదని ఏఎస్ఐ ప్రకటన చేసిందా...?
చరిత్రకు సంబంధించి కొన్ని అంశాల్లో స్పష్టత ఉండదు. ఏది ఎవరు నిర్మించారు...ఎవరు పూర్తి చేశారనే అంశాలపై క్లారిటీ ఉండదు. అలాంటి అంశాలపైనే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రైడ్ అవుతుంది. తాజ్ మహల్‌ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇటీవల పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు.... అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో ఓసారి చూద్దాం.