Hyper Aadi on Pawan kalyan| పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు చేసే విమర్శలకు..హైపర్ ఆది కౌంటర్లు |ABP

Continues below advertisement

2 చోట్ల ఓడిపోయిన జనసేనాని ఇంత చేస్తుంటే... ఒక్కసారిగా గెలిపిస్తే ఎంత చేస్తారో ఊహించుకోండని హైపర్ ఆది అన్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్న యువశక్తి సభలో పాల్గొన్న హైపర్ ఆది.. పవన్ కల్యాణ్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. తనదైన స్టైల్ పంచులతో..వైసీపీ మంత్రులపై విరుచుకుపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram