Hyderabad Central University|HCUలో విద్యార్థినిపై అత్యాచారయత్నం..విద్యార్థి సంఘాల ఆందోళనలు | ABP
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ గేటు ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. క్యాంపస్ లో చదువుతున్న థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడని..ఆయన పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.