Delhi AIIMS Server Hacked| ఎయిమ్స్ ఫ్రధాన సర్వర్లపై జరిగిన సైబర్ దాడిలో China హస్తం ఉందా?|ABP Desam
గత నెలలో ఎయిమ్స్ ప్రధాన సర్వర్ హ్యాక్ ఐంది. 200 కోట్లు ఇస్తేనే.. సమస్య తీరుస్తామంటూ హ్యాకర్లు డిమాండ్ చేశారు. ఐతే.. ఇది డబ్బుల కోసం చేశారనే ఫీలింగ్ ఉంది. కానీ, ఇప్పుడు ఇన్వేష్టిగేషన్ లో దీని వెనక చైనా హస్తం ఉందనే అనుమానాలు మెుదలయ్యాయి.