Korean Youtuber Harassed| ముంబయిలో దక్షిణా కొరియా యూట్యూబర్ పై ఆకతాయిల వేధింపులు | ABP Desam
Naveen Chinna
Updated at:
02 Dec 2022 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్.. ముంబయికి వచ్చింది. ఐతే.. అక్కడ కొందరు ఆకతాయిలు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె వద్దంటున్నా.. అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఇండియాలో విదేశీ యువతికి అవమానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకు.. ఆమె విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..!