Zombie Virus |Russiaలో సుమారు 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్ లు గుర్తించిన శాస్త్రవేత్తలు | ABP Desam

Continues below advertisement

21వ శతాబ్దంలో మనం చూసిన అతిపెద్ద వైరస్.. కరోనా. ఈ వైరస్ వెలుగు చూసి మూడేళ్లు అవుతున్నా ఇంకా భయాలు వెంటాడుతునే ఉన్నాయి. చైనాలో కొవిడ్ కేసులు మరోసారి ఉద్ధృతంగా నమోదవుతున్నాయి. ఇలాంటి భయాల్లోనే..ప్రపంచ మానవాళిని వెంటాడుతోంది ఓ వైరస్. అదే జాంబీ వైరస్. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram