Victory at Sea War Memorial | నేవీ డే సందర్భంగా ముస్తాబవుతున్న విక్టరీ ఎట్ సీ మెమోరియల్ | ABP Desam
Continues below advertisement
విశాఖ ఆర్కే బీచ్ లోని వార్ మెమోరియల్ విక్టరీ ఎట్ సీ ను అత్యంత గర్వకారణం గా భావిస్తుంది ఇండియన్ నేవీ.పాకిస్థాన్ తో 1971 లో జరిగిన యుద్ధం లో డిసెంబర్ 4 అనేది మన నౌకాదళానికి చాలా స్పెషల్ డే.
Continues below advertisement