ప్రేమగా నమ్మించి.. పెళ్లితో వదిలించుకున్నాడు..!
ఆన్ లైన్ లో పరిచయం కాస్తా కడపకు చెందిన సుహాసిని, హుజురాబాద్ కు చెందిన సుజిత్ ను కలిపింది.
మాయమాటలతో నమ్మించి పెళ్లి ,కట్నం అంటూ లక్షలు కాజేసిన సుజిత్ ,చివరికి అగ్రిమెంట్ రాసి జంప్
అయ్యాడు.న్యాయం కోసం హుజూరాబాద్ లో మౌనదీక్ష చేపట్టింది బాధితురాలు.