Kadapa జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి | ABP Desam
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఇంఛార్జీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ నారాయణమ్మ డ్వాక్రా మహిళలను మోసం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆమెకు ప్రవీణ్ వత్తాసు పలుకుతున్నాడని ఆయన ఇంటి ముందు మహిళలు నిరసన చేపట్టారు.