CM Jagan పై Ys Vivekananda Reddy హత్య కేసులో సాక్షిగా ఉన్న దస్తగిరి సంచలన వ్యాఖ్యలు | ABP
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందంటు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు.