చాలా గ్యాప్ తరువాత వస్తున్నా....ఆదరించండంటున్న హీరో వరుణ్ సందేశ్
Continues below advertisement
ఇందువదన చిత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.జనవరి 1న నూతన సంవత్సర కానుకగా విడుదల చేస్తున్నామని చెప్పారు.కొత్తగా వినూత్న కదతో ,ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని,తనను ఆదరించాలని కోరారు...చిత్ర దర్శకుడు ఎమ్మెస్సార్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో రెండు షెడ్యూల్ లలో చిత్రాన్ని పూర్తిచేశామన్నారు.మరో వైపున చిత్ర ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరోయిన్ వస్త్రధారణ పై కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.అయితే చిత్రంలోని సన్నివేశాన్ని ఆదారంగా చేసుకొని వస్త్రధారణ ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ అంటున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement