Hero Nithin: తన భార్య పుట్టినరోజును నితిన్ ఎలా సెలబ్రేట్ చేశాడో తెలుసా?
ABP Desam
Updated at:
07 Jan 2022 11:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన భార్య పుట్టినరోజును హీరో నితిన్ వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఆమె హోం ఐసోలేషన్ లో ఉండగా... ఇంటి కింద లాన్ లో నితిన్ కేక్ కట్ చేశారు. కొవిడ్ వల్ల నిర్బంధాలు ఉంటాయి కానీ ప్రేమకు ఎలాంటి బంధనాలు ఉండవని ట్వీట్ చేశారు. లైఫ్ లో ఫస్ట్ టైం నెగెటివ్ కావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు.