Hero Karthikeya: నెల్లూరులో వైభవంగా కార్తికేయ వివాహ రిసెప్షన్
నెల్లూరు అల్లుడిగా మారిన హీరో కార్తికేయ.. వివాహ రిసెప్షన్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలో జరిగింది. కార్తికేయ సతీమణి లోహిత స్వగ్రామం నల్లగొండ్ల. కార్తికేయ, లోహిత దంపతులకు బంధువులు, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.