Harish Rao Satires:హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు సెటైర్లు
సినిమా నటులు వస్తే చూడటానికి, డైలాగులు కొడితే వినడానికి పనికొస్తాయి కానీ ఓట్లు మాత్రం రాలవని మంత్రి హరీష్ రావు పరోక్షంగా విజయశాంతిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక లోని చల్లూరు లో ర్యాలీలో పాల్గొన్న హరీష్ రావు పై విధంగా కామెంట్ చేశారు.