Hariharkrishna Father's Reaction | నా బిడ్డ హత్య చేశాడు కానీ.. నా బిడ్డ ఒక్కడే చేయలేదు | ABP

Continues below advertisement

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది...ట్రయాంగిల్ క్రైమ్ లవ్ స్టోరీ. నిందితుడు హరిహరకృష్ణ తండ్రి దీనిపై స్పందించారు. తప్పు చేసిన తన తనయుడికి శిక్ష పడాల్సిందే..! కానీ, ఈ హత్య తన కుమారుడు ఒక్కడే చేయలేదు. దీనికి వెనుక ఉన్న వారందరికి శిక్ష పడాలంటున్న హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ తో ABP Desam Face 2 Face.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram