Delhi Excise Policy Case | సీబీఐ విచారణకు హాజరైన దిల్లీ డిప్యూటీ సీఎం Manish Sisodia | ABP Desam

Continues below advertisement

దిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఆదివారం నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. దిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోదియా మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణకు వెళ్లేముందు ఓ ట్వీట్ వేశారు. అదేటంటే..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram