Hack for phone signal: సెల్ ఫోన్ సిగ్నల్ కోసం ఆ గ్రామవాసుల ఇక్కట్లు

Continues below advertisement

సాంకేతికత ఇంత వేగంగా ముందుకు సాగిపోతున్నా... ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ కోసం కష్టాలు తప్పట్లేదు. శ్రీకాకుళం జిల్లా కేరళసింగి పంచాయతీలోని పలు గ్రామాల్లో ప్రజలు సెల్ సిగ్నల్స్ కోసం సెలైన్ బాటిల్స్ ఉపయోగిస్తున్నారు. అది ఎందుకోసమో ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram