Guwahati-Bikaner Express Derailed: గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

Continues below advertisement

బంగాల్ జలపాయ్‌గురి దొమోహనీ వద్ద గువాహటి-బికనేర్‌ ఎక్స్ ప్రెస్ 15633 (యూపీ) రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 12 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు ముగిశాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.

 

#GuwahatiBikanerExpress #Train #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram