Guntur Corporation Budget 2022- 23 : వివరాలను వెల్లడించిన Guntur Mayor| ABP Desam

Continues below advertisement

Guntur Mayor కావటి శివ నాగ మనోహర్ నాయుడు 2022- 23 Budget అంచనాల వివరాలను వెల్లడించారు.వార్షిక బడ్జెట్ 1186 కోట్లు కాగా... మిగులు బడ్జెట్ 755 కోట్లని తెలిపారు.అలాగే 431 కోట్లను ఖర్చులు గా చూపించారు.11 సంవ‌త్స‌రాల త‌రువాత ఎన్నిక‌యిన పాల‌కుల చేతుల మీద‌గా బ‌డ్జెట్ స‌మావేశం జ‌రిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram