Achampet Mandal ChiguruPadu: పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు| ABP Desam
Continues below advertisement
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చిగురుపాడులో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వివాదం నెలకొంది. గ్రామంలో ఓ పెళ్లిలో పాటల సందడిపై పోలీసులు ఆంక్షలు విధించటంతో గొడవ మొదలైంది.
Continues below advertisement