Guntur : పిడుగురాళ్ల లో చిన్నారులను పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు | ABP Desam
చిన్నారులు తెలియక తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో నిర్బందిస్తారా అని మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.పిడుగురాళ్ల మండలం జానపాడులో ప్లెక్సీలు చించారని ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల చిన్నారులను ఉదయం నుంచి సాయత్రం వరకు స్టేషన్లో ఉంచడాన్ని తప్పుపడుతున్నారు.