Tirupati Ruia Hospital :రుయా ఆసుపత్రిలో దారుణం | ABP Desam
మానవత్వంకు మాయని మచ్చ తీస్తున్నారు కొందరు కొందరు దుర్మార్గులు.. పసిబిడ్డ మృతిదేహం తరలింపులో డబ్బులకు కక్కుర్తి పడి చిల్లర బేరాలకు దిగ్గారు.. కడుపు కోత మిగిలిన తల్లిదండ్రులను ఓదార్చించాల్సింది పోయి కఠినత్వంగా ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే,