Acharya Ticket Rates: AP లో పెరిగిన ఆచార్య టికెట్ రేట్స్ | ABP Desam

Continues below advertisement

'ఆచార్య'కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఈ నెల 29న సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి పది రోజుల పాటు... అంటే మే 8వ తేదీ వరకు సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram