Gunadala Church: విజయవాడలో చర్చిలు విద్యుత్ దీప కాంతుల్లో విరాజిలుతున్నాయి
గుణదాల కొండ పై
ప్రధాన చర్చితో పాటు, మరియమాత కొలువుతీరిన కొండ గుహ వరకు, ఆపై కొండ శిఖరాగ్రాన ఉన్న శిలువ మార్గమంతా విద్యుత్ దీప మాలికలతో అలంకరించారు. ఇప్పటికే క్రిస్మస్ పండుగను జరుపుకునేందుకు, ఇక్కడ జరిగే దివ్యబలిపూజలో పాల్గొనేదుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ క్షేత్రానికి చేరుకున్నారు.