Gudivada Amarnath | నాతో ఫొటో దిగే అర్హత పవన్ కల్యాణ్ కోల్పోయాడు అంటున్న గుడివాడ అమరనాథ్ | DNN|ABP Desam
Continues below advertisement
విశాఖ గర్జనతో... ఎవరినో అడ్డుకోవడానికి చేయట్లేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు తేలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే క్రమంలో పవన్ పర్యటనపై మంత్రి అమర్నాథ్ ఏ విధంగా స్పందించారో చూడండి
Continues below advertisement