Govt Employees Parody Songs On CM Jagan: సీఎం జగన్ పై పేరడీ పాటలతో నిరసనతెలిపిన ఉద్యోగులు

పీఆర్సీపై తమదైన శైలిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వు ఉద్యోగులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ లను ప్రభుత్వ ఉపాధ్యాయలు, ఉద్యోగ సంఘాలు ముట్టడించాయి. విజయనగరంలో మహిళా ఉద్యోగులు పేరడీ పాటలతో తమ నిరసనను తెలిపారు. ఇటీవల హిట్ అయిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా పాటను పేరడీ చేసి సీఎం జగన్ పైకి విమర్శనాస్త్రాలు సంధించారు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాటలే వైరల్ అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola