Gattamma Temple : మేడారం జాతరకు వేళ్ళే భక్తులతో ములుగులోని గట్టమ్మ దేవాలయం కిటకిట | ABP Desam

Continues below advertisement

గిరిజన వనదేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు.వరంగల్ టూ మేడారం మార్గం మధ్యలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు..వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి గుడులు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ అంత వైభవం ఉంటుంది.మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారంకు వెళతారు. ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి చెందింది. ఇంతకూ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram