Gamanam Movie: చిత్రీకరణకు సంబంధించి తమ అనుభవాలు పంచుకున్న గమనం టీం

Continues below advertisement

హీరోయిన్‌ శ్రియా చాలా గ్యాప్ తో `గమనం` అనే ఓ డిఫరెంట్‌ సినిమాతో, బలమైన పాత్రతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. మహిళా దర్శకురాలు సుజనా రావు తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ సినిమాలో నిత్యా మీనన్‌, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తమ అనుభవాలను చిత్ర బృందం పంచుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram