Gajendra Singh Shekhawat To Visit Polavaram : పోలవరం పర్యటన లో కేంద్ర మంత్రి

Continues below advertisement

AP CM YS Jagan Mohan Reddy, Ministry of Jal Shakti Gajendra Singh Shekhawat శుక్రవారం Polavaram పర్యటనకు వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను సీఎం జగన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పరిశీలించనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram