Gachibowli Accident|గచ్చిబౌలిలో టిప్పర్ భీభత్సం, ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి |ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్రో కూడలి వద్ద టిప్పర్ లారీ భీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు, 2 బైక్ లపైకి దూసుకెళ్లంది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ... టిప్పర్ ఆగకుండా ముందున్న వాహనాలకు ఢీ కొట్టింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram