Funny slogan: పవన్ పై ప్రేమను ఆపుకోలేకపోయిన పిల్లాడు
Continues below advertisement
రిపబ్లిక్ డే సంబరాల నాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశో, తెలంగాణో తెలియదు కానీ.... ఓ పాఠశాలలో పిల్లలందరు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. స్కూల్ గ్రౌండ్ లో ర్యాలీలా నడుస్తూ.... స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పి జై కొడుతున్నారు. ఉన్నట్టుండి ఓ పిల్లాడు గబ్బర్ సింగ్ కు జై అని బిగ్గరగా అరిచాడు. అక్కడి టీచర్ ఆ పిల్లాడ్ని మందలించాడు. అందరూ నవ్వుకున్నారు.
Continues below advertisement