Free Auto Service : వినూత్నంగా' ఫ్రైడే ఫ్రీ ఆటో సర్వీస్' అందిస్తున్న ఖాదర్ భాష
కర్నూలు నగరంలో పది రూపాయల డాక్టర్ ఇస్మాయిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆయన మరణానంతరం ఆయన స్ఫూర్తితో ఒక ఆటో డ్రైవర్ తనకు వచ్చే చాలీచాలని డబ్బుతో జీవనం సాగిస్తూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో నగరంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ఫ్రైడే ఫ్రీ ఆటో( శుక్రవారం ఉచితం ఆటో ప్రయాణం) అంటూ సేవ చేస్తున్న కర్నూలు ఆటో డ్రైవర్ ఖాదర్ భాషపై ప్రత్యేక కథనం.