నెల్లూరులో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ..
Continues below advertisement
మాజీ మంత్రి నారాయణ చాలా రోజుల తరువాత బయటకొచ్చారు. కొంతకాలంగా ఆయన రాజకీయాలకు, మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా నెల్లూరులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథ్ డ్రల్ బిషప్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుమార్తె శరణితో కలసి ఆయన పాల్గొన్నారు.
Continues below advertisement