Former CBI JD is now farmer|తూర్పు గోదావరి జిల్లా లో వ్యవసాయ పనులు చేస్తున్న లక్ష్మీనారాయణ
East Godawari ధర్మవరం లోని వ్యవసాయ క్షేత్రంలో CBI మాజీ JD Lakshmi Narayana వ్యవసాయ పనులు చేసారు. ధర్మవరంలో కౌలుకు తీసుకున్న భూమిలో ట్రాక్టర్ తో దుక్కి దున్నిన లక్ష్మీనారాయణ,వ్యవసాయ భూముల్లో అపరాల సాగు నిమిత్తం పెసలు, మినిములు పంట విత్తనాలు చల్లారు. Lakshmi Narayana వెంట స్థానిక నాయకులు ఓంశాంతి సభ్యులు ఉన్నారు.