Forest Gump: ఈ సినిమా లైన్ ఏంటో మీ ఊహకందదు
Continues below advertisement
బేసిగ్గా ఓ సినిమా ఏం డిస్కస్ చేయాలి. అదేంటీ అదెలా చెప్పగలుతాం అంటారా. ఎవరి పర్సెప్షన్ వాళ్లది. ఏదో ఓ పాయింట్ ను కథగా తీసుకుని చెప్తే సరిపోతుంది. ఇది ప్రైమరీ అండ్ బేసిక్ రూల్. కొంచెం డ్రామా, కొంచెం ఎమోషన్...ఆడియెన్స్ ఎంగేజ్ చేసే ఓ లైన్. ఉంటే చాలు అనే దర్శకులే చాలా మంది. కానీ వరల్డ్ సినిమాలో కొన్ని సినిమాలు....కేవలం ఓ పాయింట్ కో లేదా ఓ ఎమోషన్ కో మాత్రమే పరిమితం కాలేదు. సినిమా తాలుకూ చెప్పాల్సిన కథను చెబుతూనే..అప్పటి పరిస్థితులనూ...ఆ ప్రాంతం కథను టైం ట్రావెల్ లా చూపించేశాయి. సరిగ్గా అలాంటి కోవ కు చెందిన కథే ఈ 'ఫారెస్ట్ గంప్'.
Continues below advertisement