ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకారమందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఫ్లిప్ కార్ట్ సీఈవో
ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి
ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం
రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్ తో విస్తృత చర్చ జరిపిన సీఈవో
విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని కోరిన సీఎం జగన్