టీఆర్ ఎస్ నేత ఫ్లెక్సీలు ఎక్కించే క్రమంలో విద్యుత్ షాక్
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ ఎస్ నాయకుడు ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్లెక్సీలు కట్టారు. బర్త్ డే తర్వాత ఆ ప్లెక్సీని డివిజన్ టీఆర్ ఎస్ మహిళా సంఘం ప్రెసిడెంట్ స్వర్ణ కుమారి తన ఇంటి రేకుల మీద పెట్టేందుకు ఆడుకుంటున్న పిల్లలను పలిచింది. అంతే ఫ్లెక్సీలు పైకి ఎక్కించే క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు చిన్నారులు తమ జీవితాలు బలిచేసుకోవాల్సి వచ్చింది.