ఒడిశాలో బస్సు పూర్తిగా దగ్ధం, ప్రయాణికులు సురక్షితం
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా పార్వతీపురం కి సమీపంలో ఒడిశా రాష్టం నారాయణ పట్నం సమీపంలో 30 మంది ప్రయాణికులు తో వెళ్తున్న ఒడిశా రోడ్డు రవాణా సంస్థ బస్ ఆదివారం రాత్రి అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం కి గురయింది. ఈ ఘటన లో బస్సు పూర్తిగా దగ్ధమైనా ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.