Kadali Satyanarayana: సాహిత్యరంగంలోకి రావాలని....ఇంగ్లీష్ లెక్చరర్ జాబ్ వదిలేశా

అన్వీక్షికి ప్రచురణ సంస్థల లెటర్స్ టూ లవ్, కడలి కథలతో తెలుగు సాహిత్య రంగంలో బాణంలా దూసుకొచ్చింది కడలి సత్యనారాయణ. చిన్నతనం నుంచి చలం రచనలంటే ఉన్న పిచ్చి అభిమానం, తాతయ్య అంటే ఉన్న ఆపేక్షతో తన మనసులో ఉన్న మాటలను రాయటం ప్రారంభించింది. తాతయ్య మరణం తర్వాత ఆయన పేరైన సత్యనారాయణను తన పేరైన కడలితో కలిపి....కడలి సత్యనారాయణగా తనదైన రచనాశైలిలో దూసుకుపోతున్న కడలి ఏబీపీ దేశంతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola