Breaking News Fire Accident| పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం | ABP Desam
Continues below advertisement
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈఘటనలో నలుగురు మృతి చెందగా.. పది మందికి గాయలయ్యాయి.
Continues below advertisement