Fire Accident: తెనాలి ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం
Continues below advertisement
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్ లో నుంచి మంటలు వ్యాపించాయి. అక్కడే ఆక్సిజన్ సిలిండర్లనూ నిల్వ చేసి ఉంచారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Continues below advertisement