Finance Minister Nirmala On Vision: వచ్చే పాతికేళ్లు భారత్ కు అమృత కాలం చాలా కీలకం| ABP Desam
Hundred Years Vision వందేళ్ల విజన్ లేకపోతే దేశానికి చాలా నష్టమన్నారు Finance Minister Nirmala Sitharaman. వచ్చే 25Years India కి అమృతకాలమన్న ఆర్థికమంత్రి...సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే Congress 65 ఏళ్ల పాలనలా భవిష్యత్ ఉంటుందన్నారు. నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.