Fake Aadhar Cards: హైదరాబాద్ లో నకిలీ ఆధార్ కార్డ్స్ తో భారీ మోసాలు..
హైదరాబాద్ లో నకిలీ ఆధార్ కార్డ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు నార్త్ జోన్
టాస్క్ ఫోర్స్ పోలీసులు.ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకోగా,
మరో వ్యక్తి పారారీలో ఉన్నారు. ఏకంగా జీహెచ్ ఎంసీ వెబ్ సైట్ నుండి సర్టిఫికేట్స్
డౌన్ లోడ్ చేసిమరీ ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు.