F3 Movie: ఫుల్ ఫన్ అందించేందుకు ఎఫ్ 3 బృందం సిద్ధం

Continues below advertisement

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపారు. సినిమాకు సంబంధించిన షూట్ పూర్తయిపోయిందని.. షూట్ వ్రాప్ చేసేసామంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ వీడియో పోస్ట్ చేశారు. మా షూటింగ్ జర్నీ పూర్తయ్యింది... మీ నవ్వుల జర్నీ మొదలవుతుంది... థియేటర్లలోనే వస్తామంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram