తన భర్తను ప్రాణాలతో వదిలేయండని వేడుకుంటున్న భార్య..!
ములుగుజిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కు గురైయ్యాడు. మావోయిస్టులు కిడ్నాప్
చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
తన భర్తను క్షమించి, ప్రాణాలతో వదిలేయాలని భార్య వేడుకుంటోంది.