EX Minister Ayyanna Patrudu : అప్పులు అన్నారు..కరోనా అన్నారు..జిల్లాకో ఎయిర్ పోర్టా..!
జిల్లాకో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలపై మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. పిచ్చితుగ్లక్ నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారన్న ఆయన...రాష్ట్రం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉందని..మళ్లీ ఎయిర్ పోర్టులేంటని ప్రశ్నించారు. సీఎం కి ఏదో అయ్యిందన్న అయ్యన్న..ఆయన్న విశాఖలో కానీ హైదరాబాద్ లో కానీ ఓ సారి చూపించాలంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు.