Ex Minister Anil on new minister Kakani : నెల్లూరులో వైసీపీ రాజకీయం రచ్చ | ABP Desam
Continues below advertisement
నెల్లూరులో వైసీపీ రాజకీయం రచ్చకెక్కింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు కాకాణి చూపించిన ప్రేమ, వాత్సల్యం.. అన్నిటినీ తిరిగి ఆయనకు ఇచ్చేస్తానని, తానెవరి రుణం ఉంచుకునే మనిషిని కాదని సెటైర్లు వేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement